Hero Vishwa Karthikeya Birthday Special Poster, Tollywood Heros, Latest Telugu Movies, Telugu World Now,
FILM NEWS: హీరో విశ్వ కార్తికేయ బర్త్‌డే సందర్భంగా పోస్టర్ విడుదల చేసిన ఆర్ ఆర్ క్రియేటివ్ కమర్షియల్ ప్రొడక్షన్ నెం.1
విశ్వ కార్తికేయ, హ్రితిక శ్రీనివాసన్ హీరోహీరోయిన్లుగా అలీ, ఆమని, భాగ్యరాజా ప్రధాన పాత్రలలో ఆర్ ఆర్ క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం.1గా ఓ చిత్రం రూపొందుతోంది. చలపతి పువ్వల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి కోమలి సమర్పణలో ఎన్. చంద్రమోహన రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ రోజు హీరో విశ్వ కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ బర్త్‌డే పోస్టర్ ని విడుదలచేసింది చిత్ర యూనిట్.
తారాగణం: విశ్వ కార్తికేయ, హ్రితిక శ్రీనివాసన్, భాగ్యరాజా, అలీ, ఆమని, తమిళ్ JP, తులసీ,జార్డమేరియన్,
అప్పాజీ, అనంత్ , ఇళవరసన్, డానియెల్, స్వామినాథన్, కృష్ణవేణి, నారాయణ రావు, శివ
సాంకేతిక వర్గం:
బ్యానర్: R R క్రియేటివ్ కమర్షియల్
సమర్పన: శ్రీమతి కోమలి
నిర్మాత: N చంద్రమోహన రెడ్డి
దర్శకత్వం: చలపతి పువ్వల
సంగీతం: రధన్ (జాతి రత్నాలు )
కెమెరా: కళ్యాణ్ బోర్లగాడ్డ
ఆర్ట్: చంద్రమోలి
ఎడిటర్ :శివకిరణ్
పాటలు: రాంబాబు గోశాల
డాన్స్: గోపి
ఫైట్స్: నాభ
పోస్టర్: గణేష్ రత్నం
CG: రంజిత్
కాస్ట్యూమ్ డిసైనర్: సాగర్
ల్యాబ్: ప్రసాద్ స్టూడియోస్