పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా అమరావతిలో ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ విగ్రహావిష్కరణ
అమరావతి: తెలుగు జాతి ఉనికి కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా, మార్చి 16న రాజధాని అమరావతిలో ఉదయం 10 గంటలకు భారీ "స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్" విగ్రహం అవిష్కరణ జరగనుంది. అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు...
Read moreDetails














