మాచర్ల నియోజకవర్గం ఫస్ట్ ఎటాక్ (టీజర్) మార్చి 30న
MS రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ 31వ చిత్రం మాచర్ల నియోజకవర్గం డిఫరెంట్ సబ్జెక్ట్‌తో కూడిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్. నిన్న...
MS రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ 31వ చిత్రం మాచర్ల నియోజకవర్గం డిఫరెంట్ సబ్జెక్ట్‌తో కూడిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్. నిన్న...
యంగ్ & హ్యాండ్సమ్ హీరో నాగ శౌర్య నటిస్తున్న తాజా సినిమా కృష్ణ వ్రిందా విహారి. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోంది....
యంగ్ హీరో నితిన్ విలక్షణమైన కథాంశంతో MS రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో తన 31వ చిత్రంగా నటిస్తున్న చిత్రం మాచర్ల నియోజకవర్గం.. మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతోంది. ముందుగా ప్రకటించినట్లుగా మేకర్స్ మాచర్ల నియోజకవర్గం ఫస్ట్ ఛార్జ్ (ఫస్ట్ లుక్) నేడు విడుదల చేశారు. "నా మొదటి ఛార్జ్ తీసుకోవడానికి ఇది సరైన సమయం. సిద్ధార్థ రెడ్డిగా బాధ్యతలు తీసుకున్నా. మీకు నచ్చే , మీరు మెచ్చే మాస్‌తో వస్తున్నా.. అంటూ మాచర్ల నియోజకవర్గం ఫస్ట్ లుక్ పోస్టర్ సందర్భంగా నితిన్ ట్వీట్ చేశారు. ఈ లుక్ లో నితిన్ మునుపెన్నడూ చూడని విధంగా కనిపిస్తున్నాడు. సీరియస్‌గా ఆలోచిస్తూ చూపించిన పోస్టర్ ఆకట్టుకుంది. తను పోరాటానికి సిద్ధమై దాడిని ఎదుర్కోవడానికి రెడీగా కూర్చున్నట్లుంది. మెడలో వెండిలాకెట్ ధరించిన నితిన్ వెనుక పులిచారలున్న బాడీతో మారణాయుధాలతో కొందరు దాడి చేయడం చూస్తుంటే, ఓ జాతరలో జరుగుతున్న యాక్షన్ సీన్ గా స్పష్టమవుతోంది. ఈ పోస్టర్ చూస్తే గూస్‌బంప్స్ వచ్చేలా వుంది. ఈ సినిమాలో నితిన్ తొలిసారిగా ఐఏఎస్ ఆఫీసర్ (గుంటూరు జిల్లా కలెక్టర్)గా నటిస్తున్నాడు.
తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `మిషన్ ఇంపాజిబుల్`. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ`ఫేమ్ స్వరూప్ RSJ దర్శకుడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్...
యూత్ స్టార్ నితిన్ హీరోగా ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి దర్శకుడి గా పరిచయం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం `మాచర్ల నియోజకవర్గం`. కేథరిన్ థెరిసా, కృతి శెట్టి...
మా వెబ్ సైట్ లో ప్రస్తుతం జరుగుతున్న అన్ని విషయాల ( రాజకీయాలు , సినిమాలు , లేటెస్ట్ న్యూస్ , హెల్త్, భక్తి , కళలు, టెక్నాలజీ , జ్యోతిష్యం ) మీద వార్తలు ప్రచురించడం జరుగుతుంది, సమకాలీన విషయాల పట్ల ఒక భిన్నమైన ఆలోచనను మీ ఎదుట నివేదించడం మాత్రమే మా ప్రయత్నం, చదివే వారిలో ఆవేశ కావేషాలను రెచ్చగొట్టడమూ.. ఉద్రేకాలను రేపడమూ ఈ వెబ్సైట్ ఉద్దేశం కాదు.
అన్ని రకాల వాదనలకు వేదికగా నిలిచేందుకు www.teluguworldnow.com తన వంతు ప్రయత్నిస్తుంది. వార్తా కథనాల్లో వచ్చే విశ్లేషణలకు విరుద్ధమైన వాదనలు ఎవరికైనా ఉంటే, వారు తర్కబద్ధంగా చెప్పదలచుకుంటే.. వాటిని కూడా ప్రచురిస్తుంది. తమ భావాలు పంపదలచుకున్న వారు.. teluguworldnow@gmail.com చిరునామాకు పంపవచ్చు. లేదా Whats’up +91 70132 94002 ద్వారా కూడా తమ అభిప్రాయాలను తెలియ చేయ వచ్చు, తర్కబద్ధంగా, సంయమనంతో ఉన్న ప్రతి అభిప్రాయాన్నీ ప్రచురిస్తాం.
.. ఎడిటర్
© 2024 Telugu World Now || All Rights Reserved V9 Media Entertainments || Developed by Ultrakey IT Solutions Pvt. Ltd.
© 2024 Telugu World Now || All Rights Reserved V9 Media Entertainments || Developed by Ultrakey IT Solutions Pvt. Ltd.
WhatsApp us