శర్వానంద్ ఈ సినిమాలో నవ్వుతూ బాగా చేశాడు: సుకుమార్
`ఆడవాళ్ళు మీకు జోహార్లు`ప్రీరిలీజ్ వేడుక శిల్పకళావేదికలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర టైటిల్ సాంగ్‌ను వ్యాపారవేత్త రాజ సుబ్రహ్మణ్యం, కెమెరామెన్ సుజిత్ సారంగ్ సంయుక్తంగా ఆవిష్కరించారు....









