కిరీటి హీరోగా వారాహి చలన చిత్రం ప్రొడక్షన్ నంబర్ 15 ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా SS రాజమౌళి
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం అనేక బ్లాక్‌బస్టర్‌లను నిర్మించింది. ఇప్పుడు కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటిని...









