నాగ శౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ చిత్రం “కృష్ణ వ్రింద విహారి” ఏప్రిల్ 22న విడుదల
వైవిధ్యమైన సబ్జెక్ట్లతో విభిన్న పాత్రలు పోషిస్తున్న అందమైన నటుడు నాగ శౌర్య. ప్రస్తుతం ఐరా క్రియేషన్స్ బేనర్లో అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో రామ్-కామ్ చిత్రంలో నటిస్తున్నాడు....









