FILM NEWS : TNR జయంతి సందర్భంగా ఆయన పిల్లలు దివిజ, రుత్విక్ “కర్ణ” థీమ్ సాంగ్ లాంచ్ చేశారు
టాలీవుడ్ ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా 'కర్ణ' సిద్ధమవుతోంది. సనాతన క్రియేషన్స్ బ్యానర్‌పై కళాధర్ కొక్కొండ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. అంతేకాదు ఈ...









