FILM NEWS: అనిల్ రావిపూడి చేతులమీదుగా విడుదలైన “కొత్త కొత్తగా..” ఫస్ట్ లుక్ పోస్టర్
ఫన్ ఫిల్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా బిజి గోవిందరాజు సమర్పణలో ఎం. మురళీధర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం `కొత్త కొత్తగా`..హనుమాన్ వాసంశెట్టి దర్శకుడు. అజయ్, విర్తి...









