FILM NEWS: “రుద్రమాంబపురం” ఫస్ట్‌లుక్, మోషన్‌పోస్టర్‌ను రిలీజ్ చేసిన ప్రముఖ దర్శకుడు మారుతి.
శుభోదయం సుబ్బారావు, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం `రుద్రమాంబపురం`. మూలవాసుల కథ అనేది ట్యాగ్‌లైన్. ఎన్‌వీఎల్ ఆర్ట్స్ పతాకంపై నందూరి రాము నిర్మిస్తున్నారు. మహేష్...










