ఈ గెటప్ చిరంజీవి గ్యాస్ బర్నర్ పట్టుకుని చేసిన యాక్ట్ ‘గ్యాంగ్ లీడర్’ ను గుర్తు చేస్తుంది
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'వాల్తేరు వీరయ్య' అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. మెగాస్టార్...




