పార్లమెంట్ సభ్యుల కోసం డిసెంబర్ 22న పాన్ ఇండియా మూవీ ‘ఖుదీరామ్ బోస్’ ప్రత్యేక ప్రదర్శన
ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్య్రాల కోసం ఎందరో మహనీయులు వారి ప్రాణాలను తృణ ప్రాయంగా త్యజించారు. వారందరిదీ ఒక్కో చరిత్ర. అలాంటి వారిలో ఖుదీరామ్ బోస్...





