Politics : వచ్చే ఎన్నికల్లో రోజా గెలిస్తే నేను గుండు గీయించుకుంటా.. తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్
Politics రాబోయే ఎన్నికలు వేడి అప్పుడే ఆంధ్రప్రదేశ్లో మొదలైపోయినట్టు కనిపిస్తుంది అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇప్పటికే తమకు నచ్చిన విధంగా దూషణలు చేసుకుంటున్న నేపథ్యంలో తాజాగా...




