Entertainment : సుకుమార్ వంశీ పైడిపల్లి బొమ్మరిల్లు భాస్కర్ శ్రీకాంత్ అడ్డాల ఇలాంటి ఎందరో దర్శకులకు లైఫ్ ఇచ్చిన దిల్ రాజు..
Entertainment దిల్ రాజు టాలీవుడ్ లో ఎందరో డైరెక్టర్లకు లైఫ్ ఇచ్చారని చెప్పాలి అందులో ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా నిలబెట్టిన చిత్రం ఆర్య 2004 లో...




