Bhakthi నవరాత్రుల్లో అమ్మవారు ధరించిన చీరను భక్తులు కట్టుకోవచ్చా…?
Bhakthi దసరా వచ్చేస్తోంది. వాడవాడలా… భక్తిశ్రద్ధలతో అమ్మవారి రూపాలను నెలకొల్పుతుంటారు. మిగతా సంస్కృతులకు భిన్నంగా హిందూ ధర్మంలో మహిళా రూపిణి అయిన అమ్మవారికి విశేష శక్తులుంటాయని నమ్మతుంటారు....









