Gaami Movie : ‘గామి’ ఖచ్చితంగా ఆడియన్స్ కి నచ్చుతుంది, ఫెంటాస్టిక్ మూవీ : హీరోయిన్ చాందినీ చౌదరి
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'గామి'. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రంలో చాందినీ...




