Telugu World Now
No Result
View All Result
Monday, June 23, 2025
  • Login
  • Home
  • Latest News
  • Andhra Pradesh
  • Telangana
  • Film News
  • Bhakthi
  • Health
  • About Us
  • Contact Us
Telugu World Now
  • Home
  • Latest News
  • Andhra Pradesh
  • Telangana
  • Film News
  • Bhakthi
  • Health
  • About Us
  • Contact Us
No Result
View All Result
Telugu World Now
No Result
View All Result
Home Andhra Pradesh

SIDDAM : సిద్ధం పోస్టర్, ప్రచార పాట ఆవిష్కరించిన రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి

Regional Coordinator Vijayasai Reddy Unveiled the Siddam Poster and Campaign Song in Ongole, AP Politics, AP Elections 2024

Sowmya by Sowmya
March 3, 2024
in Andhra Pradesh, Politics

ఒంగోలు, మార్చి 2 : సిద్దం సభలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని, దీంతో వైఎస్సార్సీపీ గ్రాఫ్ అమాంతం పెరిగిందని వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు, నెల్లూరు ఎంపీ అభ్యర్థి శ్రీ వి విజయసాయి రెడ్డి అన్నారు. ఒంగోలులోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం నాడు సిద్ధం సభ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.అనంతరం సిద్ధం పోస్టర్ ఆవిష్కరించారు. అలాగే ప్రచారం పాటను కూడా విడుదల చేశారు.

అనంతరం మీడియాతో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ… సిద్ధం సభలకు ముందు, సిద్ధం సభల అనంతరం నిర్వహించిన సర్వేలు వైఎస్సార్సీపీ గ్రాఫ్ అమాంతం పెరిగినట్లు పేర్కొన్నాయని తెలిపారు. సిద్ధం సభలకు ప్రజల నుంచి లభిస్తున్న స్పందన చూస్తే ఎన్నికల్లో 175 కి 175 అసెంబ్లీ సీట్లు, 25కి 25 పార్లమెంటు సీట్లు గెలుస్తామని నమ్మకం మరింత బలపడుతోందని అన్నారు. ఈ నెల 10న బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో మేదరమెట్ల వద్ద చివరిది నాల్గవ సిద్దం మహా సభ జరగనుందని, ఈ  సభకు తిరుపతి, నెల్లూరు, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల పరిధిలోని మొత్తం 43 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 15 లక్షల మంది హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సభకు హాజరైన వారికి భోజనం, త్రాగునీరు, మజ్జిగ, పార్కింగ్ సదుపాయాలు కల్పిస్తున్నట్లు  తెలిపారు.

ఇప్పటి వరకు బీమిలి, ఏలూరు, రాప్తాడు సిద్ధం సభలకు ఒకదానికి మించి మరో సభకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారని వివరించారు. గడిచిన నాలుగు సంవత్సరాల 10 నెలల కాలంలో ప్రజలకు ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఏమి చేశామన్న దానిపై ముఖ్యమంత్రి సభను ఉద్దేశించి ప్రసంగిస్తారని అలాగే రానున్న 5 సంవత్సారాల్లో ప్రజలకు మరింత మంచి పాలన ఏ విధంగా అందిస్తామన్న దానిపై, మేనిఫెస్టోలో ఏఏ అంశాలు పొందుపరుస్తున్నారన్న విషయాలను సభలో సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారని అన్నారు. మేనిఫెస్టో తయారవుతోందని త్వరలో విడుదల చేస్తారని అన్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తారని అన్నారు. చివరి సిద్ధం మహా సభ ముగిసిన అనంతరం ఎన్నికల పర్వం మెదలవుతుంది. మార్చి 13, 14 తేదీల్లో ఎన్నికల ప్రకటన రానున్నట్టు భావిస్తున్నామని అన్నారు.

సిద్దం సభ 100 ఎకరాల స్థలంలో నిర్వహిస్తున్ననట్లు అవసరమైతే ప్రక్కనున్న మరో 100 ఎకరాలు కూడా వినియోగించుకుంటామని అన్నారు. సిద్దం మహాసభ అనంతరం  వీలైనన్ని నియోజక వర్గాలు కవర్ చేసే విధంగా ఎన్నికల ప్రచారా సభలు నిర్వహిస్తామనన్నారు. గతంలో బీసీల అభివృద్ధికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో ప్రజలందరికీ తెలుసని, వారిని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా జగన్ ప్రభుత్వం అందించిన చేయూత ఎవ్వరూ మర్చిపోలేదని అన్నారు. అనుకున్న టార్గెట్ తప్పక చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మంత్రులు మేరుగు నాగార్జున, కాకాని గోవర్ధనరెడ్డి,అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు,లోక్ సభ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, గురుమూర్తి, తలశిల రఘురాం, లేళ్ల అప్పీరెడ్డి,విజయనగరం జెడ్పి చైర్మన్ మజ్జీ శ్రీనివాసరావు,తిరుపతి జిల్లా పార్టీ అధ్యక్షుడు నేదురుమల్లి రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

కడప జిల్లాలో పర్యటనకు సిద్ధమైన సీఎం జగన్‌.
Politics

Politics : రాజమహేంద్రవరంలో జగన్ పర్యటన..

May 13, 2024
Politics

Politics : అమిత్ షా తో కీలక విషయాలు చర్చించిన జగన్..

May 13, 2024
Politics

Politics : కందుకూరి ఘటనపై సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ..

May 13, 2024
Politics

Politics : హైదరాబాద్ లో కరోనాతో న్యూ ఇయర్ వేడుకలు బంద్..

May 13, 2024
Latest News

ఉచిత విద్యుత్తు వెలుగులు ★ నేటి రాత్రితో ఐదేండ్లు : దేవులపల్లి ప్రభాకర్‌రావు, సీఎండీ, ట్రాన్స్‌కో, జెన్‌కో

May 13, 2024
Politics మునుగోడు పోరుకు సిద్ధం… ఇన్‌ఛార్జ్‌లను నియమించాం: రేవంత్ రెడ్డి
Politics

Politics : అయితే ఎమ్మెల్యేలు కొనుగోలు విషయంలో అసలు దోషి ఎవరు.. రేవంత్ రెడ్డి..

May 13, 2024
Politics

Politics : ప్రధాని మోడీ కేంద్ర మంత్రులతో జగన్ భేటీ పూర్తి..

May 13, 2024
Politics

Politics : మోడీ తల్లికు తీవ్ర అస్వస్థత..

May 13, 2024
Latest News

మోగాడు… మొనగాడు… ముఖ్యమంత్రి కేసీఆర్ గారు… : ప్రత్యేక కధనం by రమేష్ బాబు కాంచనపల్లి

May 13, 2024
Politics

Politics : తల రాతలు మార్చేది చదువేనన్న ముఖ్య మంత్రి జగన్

May 13, 2024
IOS app IOS app IOS app
ADVERTISEMENT
Google News Google News Google News
ADVERTISEMENT
Follow WhatsApp Channel Follow WhatsApp Channel Follow WhatsApp Channel
ADVERTISEMENT
Pakka Real Estate Pakka Real Estate Pakka Real Estate
ADVERTISEMENT
Bhakthi TV Omkaram Bhakthi TV Omkaram Bhakthi TV Omkaram
ADVERTISEMENT
Google Play Store Google Play Store Google Play Store
ADVERTISEMENT

Recent News

Latest Film News : ‘ది 100 ‘ జూలై 11న గ్రాండ్ రిలీజ్- “హే మేఘలే” లిరికల్ వీడియో లాంచ్

Latest Film News : ‘ది 100 ‘ జూలై 11న గ్రాండ్ రిలీజ్- “హే మేఘలే” లిరికల్ వీడియో లాంచ్

June 21, 2025
‘కుబేర’కు యునానిమస్ బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్ యూ: సక్సెస్ మీట్‌లో కింగ్ నాగార్జున

‘కుబేర’కు యునానిమస్ బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్ యూ: సక్సెస్ మీట్‌లో కింగ్ నాగార్జున

June 21, 2025
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి రామ్‌ బుజ్జిగా దివ్యేందు శర్మ స్పెషల్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి రామ్‌ బుజ్జిగా దివ్యేందు శర్మ స్పెషల్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

June 19, 2025
 కుబేర సినిమా ఆడియన్స్ కి చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది: కింగ్ నాగార్జున

 కుబేర సినిమా ఆడియన్స్ కి చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది: కింగ్ నాగార్జున

June 19, 2025
Latest Telugu Movies : సుహాస్ , కీర్తి సురేష్ “ఉప్పు కప్పురంబు” ట్రెయిలర్ లాంచ్

Latest Telugu Movies : సుహాస్ , కీర్తి సురేష్ “ఉప్పు కప్పురంబు” ట్రెయిలర్ లాంచ్

June 19, 2025
Solo Boy Trailer Launch, Director P Naveen Kumar, Gautham krishna , Shweta Avasthi, Latest Telugu Movies, Telugu World Now

సోలో బాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మురళి నాయక్ తల్లిదండ్రులకు లక్ష రూపాయలు అందజేసిన గౌతమ్ కృష్ణ

June 19, 2025
Celebrating the 50th birthday of renowned music director late Chakri garu in line with his aspirations, Latest News, Telugu World Now

ప్రముఖ సంగీత దర్శకులు దివంగత చక్రి గారి ఆశయాలకు అనుగుణంగా 50 వ జన్మదిన వేడుకలు

June 15, 2025
Colour Photo Team Receives Gaddar Award from CM Revanth Reddy for Being the Second Best Film of 2020, Latest Telugu News, Telugu World Now

FILM NEWS : 2020 ఏడాదికి సెకండ్ బెస్ట్ ఫిలింగా గద్దర్ అవార్డ్ అందుకున్న ‘కలర్ ఫొటో’

June 15, 2025
Phanindra Narsetti & Ananthika Sunilkumar's '8 Vasanthalu' Visually Poetic, Heart Touching Trailer Released, Latest Telugu Movies, Telugu World Now

Latest Telugu Movies : ‘8 వసంతాలు’ హార్ట్ టచ్చింగ్ ట్రైలర్ రిలీజ్

June 15, 2025
‘8 వసంతాలు’ ప్యూర్ లవ్ స్టొరీ, వెరీ మెమరబుల్ రోల్ చేశాను: హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్

‘8 వసంతాలు’ ప్యూర్ లవ్ స్టొరీ, వెరీ మెమరబుల్ రోల్ చేశాను: హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్

June 14, 2025
Latest Movie News : ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’ నుంచి ‘సౌండ్ అఫ్ లవ్’ సాంగ్  రిలీజ్

Latest Movie News : ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’ నుంచి ‘సౌండ్ అఫ్ లవ్’ సాంగ్  రిలీజ్

June 14, 2025
Upcoming Movie : పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో త్రిభాషా చిత్రం “డ్యూడ్”, హీరో కమ్ డైరెక్టర్ తేజ్

Upcoming Movie : పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో త్రిభాషా చిత్రం “డ్యూడ్”, హీరో కమ్ డైరెక్టర్ తేజ్

June 13, 2025
Telangana Gaddar Film Awards (TGFA) 2024 Ceremony to Be Held Grandly at Hitex on June 14th, CM Revanth Reddy, Komatireddy Venkat Reddy, Dil Raju, Hitex Exhibition Center, Telugu World Now

Telangana Gaddar Film Awards : జూన్‌ 14న హైటెక్స్‌ వేదికగా తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ – 2024 వేడుక

June 9, 2025
వైభవంగా కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ ‘పారావీల్’ వెబ్ సైట్, యాప్ కర్టెన్ రైజర్ ఈవెంట్!

వైభవంగా కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ ‘పారావీల్’ వెబ్ సైట్, యాప్ కర్టెన్ రైజర్ ఈవెంట్!

June 8, 2025
AGE CREATIONS, S 2H 2 Entertainments Banners, Vemuri Anand Chowdary And CH Hari Prasad, Prema Deshapu Yuvarani in OTT Amazon Prime, Film News, Telugu World Now

FILM NEWS : OTT Amazon Prime లో దూసుకు పోతున్న ‘ప్రేమ దేశపు యువరాణి’

June 1, 2025
Advertisement Advertisement Advertisement
ADVERTISEMENT

Recent News

Latest Film News : ‘ది 100 ‘ జూలై 11న గ్రాండ్ రిలీజ్- “హే మేఘలే” లిరికల్ వీడియో లాంచ్

Latest Film News : ‘ది 100 ‘ జూలై 11న గ్రాండ్ రిలీజ్- “హే మేఘలే” లిరికల్ వీడియో లాంచ్

June 21, 2025
‘కుబేర’కు యునానిమస్ బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్ యూ: సక్సెస్ మీట్‌లో కింగ్ నాగార్జున

‘కుబేర’కు యునానిమస్ బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్ యూ: సక్సెస్ మీట్‌లో కింగ్ నాగార్జున

June 21, 2025
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి రామ్‌ బుజ్జిగా దివ్యేందు శర్మ స్పెషల్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి రామ్‌ బుజ్జిగా దివ్యేందు శర్మ స్పెషల్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

June 19, 2025
 కుబేర సినిమా ఆడియన్స్ కి చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది: కింగ్ నాగార్జున

 కుబేర సినిమా ఆడియన్స్ కి చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది: కింగ్ నాగార్జున

June 19, 2025

Categories

  • Andhra Pradesh
  • Andhra Pradesh
  • Arts
  • Bhakthi
  • CRIME – Police News
  • Editors
  • Entertainment
  • Film News
  • Health
  • Journalist Audi
  • Latest News
  • Movie Reviews
  • National
  • Politics
  • Sports
  • Telangana
  • Uncategorized

Quick Links

  • Home
  • Contact Us
  • Privacy & Policy

Google News – Telugu World Now

Telugu World Now

మా వెబ్ సైట్ లో ప్రస్తుతం జరుగుతున్న అన్ని విషయాల ( రాజకీయాలు , సినిమాలు , లేటెస్ట్ న్యూస్ , హెల్త్, భక్తి , కళలు, టెక్నాలజీ , జ్యోతిష్యం ) మీద వార్తలు ప్రచురించడం జరుగుతుంది, సమకాలీన విషయాల పట్ల ఒక భిన్నమైన ఆలోచనను మీ ఎదుట నివేదించడం మాత్రమే మా ప్రయత్నం, చదివే వారిలో ఆవేశ కావేషాలను రెచ్చగొట్టడమూ.. ఉద్రేకాలను రేపడమూ ఈ వెబ్‌సైట్ ఉద్దేశం కాదు.

అన్ని రకాల వాదనలకు వేదికగా నిలిచేందుకు www.teluguworldnow.com తన వంతు ప్రయత్నిస్తుంది. వార్తా కథనాల్లో వచ్చే విశ్లేషణలకు విరుద్ధమైన వాదనలు ఎవరికైనా ఉంటే, వారు తర్కబద్ధంగా చెప్పదలచుకుంటే.. వాటిని కూడా ప్రచురిస్తుంది. తమ భావాలు పంపదలచుకున్న వారు.. teluguworldnow@gmail.com చిరునామాకు పంపవచ్చు. లేదా Whats’up +91 70132 94002 ద్వారా కూడా తమ అభిప్రాయాలను తెలియ చేయ వచ్చు, తర్కబద్ధంగా, సంయమనంతో ఉన్న ప్రతి అభిప్రాయాన్నీ ప్రచురిస్తాం.

.. ఎడిటర్

© 2024 Telugu World Now || All Rights Reserved V9 Media Entertainments || Developed by Ultrakey IT Solutions Pvt. Ltd.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

WhatsApp us