Parliament Elections 2024 : లోక్ సభ ఎలక్షన్స్ జహీరాబాద్ బరిలో హిందూ ధర్మ ప్రచార కర్త ‘చెరుకు కరణ్ రెడ్డి’
హిందూ ధర్మ రక్షకుడు మన కరణ్‌రెడ్డి - అన్నివర్గాల సేవకుడు ఈ కరణ్‌రెడ్డి అందరం కలలు కంటాం.. కొందరే వాటిని నిజం చేసుకుంటారు.. అందుకోసం ఎంతటి కష్టాన్నైనా.....




