Parijata Parvam : ‘పారిజాత పర్వం’ టీజర్ చాలా ఎక్సయిటింగా వుంది : డైరెక్టర్ తరుణ్ భాస్కర్
చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రలలో వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పై సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న...




