Rashmika Mandanna :వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకున్న రష్మిక మందన్న .. ఆమె ఎన్ని భాషల్లో మాట్లాడగలదో తెలుసా?
Rashmika Mandanna : ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయయైంది రష్మిక మందన్న. ‘గీతా గోవిందం’ చిత్రంతో ప్రేక్షకుల మదిలో చెదరని ముద్ర వేసింది ఈ కన్నడ భామ....






