Milk: పాలలో వీటిని కలిపి ఫేస్ కి వాడితే ఫేస్ పై నల్ల మచ్చలు దూరం .. ఫేస్ గ్లో కూడా పెంచుకోవచ్చు
Milk:పాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. పచ్చిపాలు చర్మానికి చాలా మంచివి. పచ్చిపాలలో చర్మానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇది చర్మాన్ని అనేక సమస్యల నుండి కాపాడుతుంది. అటువంటి...




