7:11 PM’ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది. విజువల్స్, సౌండ్ అద్భుతంగా వున్నాయి : డైరెక్టర్ హరీష్ శంకర్
స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ లాంచ్ చేసిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ‘7:11 PM’ థియేట్రికల్ ట్రైలర్ సైన్స్ ఫిక్షన్ జోనర్ చిత్రాలకు హై బడ్జెట్...




