బనియన్, బాక్సర్స్ ధరించి కళ్ళజోడుతో రాజ్ తరుణ్ ‘తిరగబడరసామీ’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్
యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'తిరగబడరసామీ'. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్...




