తండ్రి, కొడుకుల ప్రేమ, అనుబంధం యొక్క నిజమైన అర్థాన్ని తెలియజేసే ‘మా నాన్న సూపర్ హీరో’
హీరో సుధీర్ బాబు తన సినిమాల కోసం విభిన్నమైన సబ్జెక్ట్‌లను ఎంచుకోవడంలో తన విలక్షణత చూపిస్తున్నారు. ఒక్కో సినిమా భిన్నంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఒక యూనిక్...




