Ntr : ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్..
Ntr : విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు 27వ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. తెల్లవారుజామునే...



