అఖండమైన సినిమాలు వచ్చేలా నన్ను, బోయపాటి శ్రీనుని ఆ దేవదేవుడే కలిపాడు : అఖండ అర్థ శతదినోత్సవం వేడుకలో నందమూరి బాలకృష్ణ
అభిమానుల కేరింతలు, ఆనందోత్సాహాల మధ్య నందమూరి బాలకృష్ణ నటించిన `అఖండ` చిత్రం అర్థ శతదినోత్సవ వేడుక జరిగింది. గురువారంనాడు సాయంత్రం హైదరాబాద్లోని ఆర్.టి.సి. క్రాస్రోడ్లో గల సుదర్శన్...








