Tollywood Updates: ప్రేక్షకుల నవ్వులే మాకు నిజమైన సంక్రాంతి: హీరో థ్యాంక్స్ మీట్‌లో చిత్ర యూనిట్
అశోక్ గల్లా, నిధి అగర్వాల్ జంటగా నటించిన సినిమా `హీరో`. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. పద్మావతి గల్లా నిర్మాత. జగపతిబాబు, నరేశ్ ,బ్రహ్మాజీ, మైమ్ గోపీ, రోల్...








