Tollywood Events: “బ్లాక్ బస్టర్ సక్సెస్ పార్టీ” రోజు అందరి గురించి చెబుతాను: “బంగార్రాజు ప్రీ రిలీజ్ ఈవెంట్” లో కింగ్ నాగార్జున
కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం బంగార్రాజు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ...








