Tollywood Events: బంగార్రాజులో ప్రతి సాంగ్ ఓ వజ్రంలా ఉంది : మ్యూజికల్ నైట్ ఈవెంట్‌లో కింగ్ నాగార్జున
కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం `బంగార్రాజు`. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ...








