Telangana News: చెరువుల్లోకి 75 కోట్ల చేప పిల్లలు విజయవంతంగా పంపిణీ: తలసాని శ్రీనివాస్ యాదవ్, మత్స్యశాఖమంత్రి
ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఈ ఏడాది దిగ్విజయంగా ముగిసింది. మొత్తం 23,114 జలవనరుల్లో 75.30 కోట్ల చేప పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది....








