హీరో అల్లరి నరేష్ రిలీజ్ చేసిన ‘బుజ్జి ఇలా రా’ థియేట్రికల్ ట్రైలర్
సునీల్, ధన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బుజ్జి ఇలా రా’. ‘సైకలాజికల్ థ్రిల్లర్’ అనేది ట్యాగ్‌లైన్. చాందినీ అయ్యంగార్ హీరోయిన్. ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి కథ,...








