బ్రిగేడియర్ విష్ణు శర్మగా టెర్రిఫిక్ లుక్ లో “సుమంత్”
దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి, స్వప్న సినిమా 'సీతా రామం' నుండి బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్ ఫస్ట్ లుక్ విడుదల స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడి గా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'సీతా...








