The Goat Life : మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రెస్టీజియస్ మూవీ ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం) ఏప్రిల్ 10న
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన కొత్త సినిమా "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం).హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్,...



