RRR Movie: ఆస్కార్ కమిటీలో RRR టీమ్ .. అరుదైన ఘనత సొంతం చేసుకున్న RRR టీమ్ ….
RRR Movie: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఫిక్షనల్ పీరియాడిక్ డ్రామా RRR. గత ఏడాది...



