Infosys Management Donated 450 Non Contact Thermometer’s & 450 Pulse Oxymeters to Rachakonda Commissionerate, Covid News,
ఇన్ఫోసిస్ సంస్థ 450 నాన్ కాంటాక్ట్ థర్మామీటర్ & 450 పల్స్ ఆక్సిమీటర్లను రాచకొండ పోలీసులకు విరాళంగా ఇచ్చారు
ఈ కరోనా విపత్కర సమయంలో ప్రాణాలు తెగించి పోలీసులు ప్రజలకు సేవ చేస్తున్నారు, లాక్ డౌన్ సమయంలో వారు చేస్తున్న సేవలకు గాను తమ వంతుగా ఇన్ఫోసిస్ సంస్థ వారు 450 నాన్ కాంటాక్ట్ థర్మామీటర్ & 450 పల్స్ ఆక్సిమీటర్లను ఇన్ఫోసిస్ రీజినల్ హెడ్ ఫెసిలిటీస్ మిస్టర్ దాస్ గుణాలన్ & శ్రీమతి పద్మజా రమణి జిపిఎం రాచకొండ కమిషనరేట్ కు విరాళంగా ఇచ్చారు. ఈ సందర్బంగా పోలీసు కమిషనర్ రాచకొండ శ్రీ మహేష్ భగవత్ వారిని ప్రశంసించారు.
Infosys Regional Head Facilities Mr Dass Gunalan & Mrs. Padmaja Ramani GPM donated 450 Nos of Non Contact Thermometer’s & 450 No’s of Pulse Oxymeters to Rachakonda Commissionerate. Commissioner of Police Rachakonda Shri Mahesh Bhagwat appreciated gesture.