నటసింహ నందమూరి బాలకృష్ణ సక్సెస్ ఫుల్ దర్శకుడు గోపీచంద్ మలినేనిల హై ఇంటెన్స్ మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ద్ #NBK107 టైటిల్ వున్న ఈ సినిమాతో కన్నడ స్టార్ దునియా విజయ్ టాలీవుడ్లోకి ప్రవేశించారు.
ముసలి మడుగు ప్రతాప్ రెడ్డిగా దునియా విజయ్ని పరిచయం చేస్తూ, ఈ చిత్రం నుండి అతని ఫస్ట్ లుక్ నేడు విడుదలైంది. సిగరెట్ తాగుతూ పోస్టర్లో రఫ్ గానూ సీరియస్లుక్ గెటప్ లో కనిపించాడు. ఆయన గెటప్ తో సినిమాలో ఆయన నటిస్తున్న పవర్ఫుల్ రోల్ని తెలియజేస్తుంది.
తారాగణం : నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్
సాంకేతిక సిబ్బంది : కథ, స్క్రీన్ప్లే & దర్శకత్వం: గోపీచంద్ మలినేని, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్, బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్, సంగీత దర్శకుడు: థమన్ ఎస్, కెమెరా : రిషి పంజాబీ, ఎడిటర్: నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, CEO: చిరంజీవి (చెర్రీ), కో-డైరెక్టర్: కుర్రా రంగారావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి, లైన్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం KVV, పబ్లిసిటీ: బాబా సాయి కుమార్, మార్కెటింగ్: ఫస్ట్ షో, PRO: వంశీ-శేఖర్.