వైద్యులతో మంత్రి ,టీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె .టీ .రామారావు సమావేశం @ జల విహార్
నేను వచ్చింది ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేయాలని కోరెందుకు
ఎందుకు మాకు ఓటు వేయాలో కూడా చెబుతాను
రాష్ట్రం రాక ముందు ఎన్నో అనుమానాలు
వైద్య రంగంలో మాత్రమే తెలంగాణ సాధించిన విజయాలే చెబుతా
ఎన్నో అసాధారణ అనుభవాలు ఎదురయ్యాయి
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 30 నుంచి 50 శాతంకు పెరిగాయి
సాధారణ ప్రసవాలు కూడా పెరిగాయి
మిషన్ ఇంద్ర ధనుష్ లో మనమే ముందున్నాం
గత పాలకులు జిల్లా కేంద్రాల్లో ఐ సి యు లు లేవు…మేము ఏరియా ఆసుపత్రులకు కూడా ఐసియు సౌకర్యం కలిపిస్తున్నాం
ప్రభుత్వ పరంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు పేదలకు ఉచితమగా చేస్తున్నాం
కంటి వెలుగు తో 1.5 కోట్ల మందికి పరీక్షించాము
ఉచిత డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసాం
డెడ్ బాడీని ఇంటికి చేర్చే సౌకార్యం కలిపిస్తూన్నాం
పిజి, వైద్య సీట్లు తెలంగాణ లో భారీగా పెరిగాయి
త్వరలో హెలి అంబులేన్స్ ను త్వరలో ప్రారంభిస్తాం
ఇంకా ఎంతో చేయాల్సి ఉంది
ప్రతి పౌరుడి ఆరోగ్య పరిస్థితి పై క్లౌడ్ చేయాలన్న యోచనలో ఉన్నాం
ప్రయోగాత్మకంగా సిరిసిల్ల లో మొదలు పెట్టాలని కోరుకుంటున్నా
అన్ని జిల్లా కేంద్రాల్లో ఆధునిక వైద్యం అందే విధంగా చర్యలు
మూడేళ్ళ లొనే మేము ఫ్లోరోసిస్ లేకుండా తరిమికొట్టాము
కోవిడ్ నియంత్రణలో మీరు ఎంతో కష్టపడ్డారు
పొరుగు రాష్ట్రాల్లో కోవిడ్ తగ్గడం లేదు…మన రాష్ట్రంలో మాత్రం పూర్తి అదుపులో ఉంది
మా పని మేము చేసుకుంటున్నాం…ప్రగతి శీల రాష్ట్రం తెలంగాణ
కేంద్రం నుంచి మనకు సహకారం అందడం లేదు
ఒక్క వైద్య కలశాల తెలంగాణా కు కేంద్రం ఇవ్వలేదు
ప్రముఖ సంస్థలు ఏవి రాష్ట్రానికి కేంద్రం ఇవ్వడం లేదు
ఐటీఐఆర్ రద్దు చేసిన కారణం కేంద్రం చెప్పడం లేదు
బయ్యారం ఉక్కు ఫాక్టరీకి అతి గతి లేదు…..విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ని అమ్మేస్తున్నారు
పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు గతం కంటె రెట్టింపు అయ్యారు
పెద్ద నోట్ల రద్దు తో నల్ల ధనం బయటకు వస్తుందన్నారు..
ఎక్కడ పోయింది
మా పై పోటీ చేస్తున్న ప్రత్యర్థులు ఎం చేసారో చెప్పాలి…. మేము చెబుతున్నాం
విద్యా వంతులు ఓటు హాక్కు వినియోగిస్తే…ప్రశ్నించే హక్కు ఉంటుంది
పని చేసే ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించండి
మీ ప్రభుత్వం ఇది….మీ సమస్యలు పరిష్కరిస్తాం
సామాన్య ప్రజలు వైద్యున్ని ఎలా భావిస్తున్నారో ఆలోచించాలి