Jathi Rathnalu Hero Naveen Polishetty, Actor Priyadarshi Released Telangana Times Monthly News Paper California State in America, Editor Aravind,
అమెరికాలో ప్రచురితమయ్యే మొట్టమొదటి తెలంగాణ తెలుగు మాస పత్రిక “తెలంగాణ టైమ్స్” ( మనం మన పత్రిక ) ను ఈ నెల ఎడిషన్ ని విడుదల చేసిన “జాతి రత్నాలు” మూవీ హీరో నవీన్ పోలిశెట్టి, కో ఆర్టిస్ట్ ప్రియదర్శి . ఈ సందర్బంగా తెలంగాణ టైమ్స్ ఎడిటర్ “అరవింద్” జాతి రత్నాలు టీంకి శుభాకాంక్షలు తెలిపారు.