Health మానవ శరీరంలో కిడ్నీలు ఎంత ముఖ్యమైన అవయవం ఇవి శరీరంలో పేరుకుపోయిన మలినాలు అన్నిటిని బయటకు పంపి ఆరోగ్యం గా ఉండేటట్టు చేస్తాయి అయితే కొన్నిసార్లు కిడ్నీల పైన కొన్ని వ్యాధులు దాడి చేస్తాయి అయితే కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు వచ్చాయని ఎలా తెలుసుకోవాలి అంటే..
కిడ్నీకి సంబంధించిన ఏవైనా సమస్యలు వస్తే శరీరంలో ఎన్నో రకాల మార్పులు వస్తాయి ముఖ్యంగా మనిషి ఏ పని చేయటానికి సహకరించలేడు ప్రతిసారి నీరసంగా అనిపిస్తూ ఆకలి మందగిస్తుంది అలాగే మరికొన్ని లక్షణాలు కచ్చితంగా కనిపిస్తాయి అని చెబుతున్నారు…
ఒకసారిగా ఆకలి తగ్గిపోతే కిడ్నీల పైన ఏదైనా ప్రభావం ఉందేమో చూసుకోవాలి అలాగే ప్రతిసారి వాంతులు వికారం అనిపిస్తూ ఉంటే శరీరంలో పేరుకుపోయిన మల్లాలు బయటకు పోవట్లేదు ఏమో అని తెలుసుకోవాలి అంతేకాకుండా ప్రతిసారి కాళ్లు మొహం వాచిపోయి కనిపిస్తున్న కూడా కిడ్నీలకు సంబంధించిన సమస్యలు వచ్చినట్టు సమాచారం అలాగే కిడ్నీలో ఉన్న భాగంలో విపరీతమైన నొప్పి వస్తూ ఉన్నా కూడా ఇదే అర్థం తెలుసుకోవాలి..
మాత్రం రంగు మారినా లేదా రోజులు ఎక్కువసార్లు మోతరానికి వెళ్లాల్సి వస్తున్న కూడా కిడ్నీలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయేమో చూసుకోవాలి అలాగే తలనొప్పి వికారంగా అనిపిస్తూ ఉంటే ప్రభావం ఉందేమో చూసుకోవాలి అలాగే ప్రతినిత్యం కిడ్నీలో పైన తగినంత జాగ్రత్త తీసుకోవాలి. దీనికి ఆరోగ్యం కలిగించే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి ముఖ్యంగా ఉప్పు. జంక్ ఫుడ్ వాటికి దూరంగా ఉండటం వలన సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు..