Entertainment బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫొటోలు కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి.. ఇప్పుడు ఇదే దారిలో వెళ్ళింది ఓ హీరోయిన్. ఆమె సాయిధరమ్ తేజ్ చెక్ పెట్టింది. రీసెంట్‌గా ఆమె తన సోషల్ మీడియాలో న్యూడ్ ఫొటో షేర్ చేసి అందరికీ షాకిచ్చింది. ఆమె తెలుగు సినిమాలోనూ నటించింది. అది కూడా సాయి ధరమ్ తేజ్ పక్కన. ఇంతకీ ఆ షాక్ ఇచ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా.. లారిస్సా బోనేసి.. తిక్క సినిమాలో హీరోయిన్…
ఎద అందాలను చేతులతో కవర్ చేస్తూ పెట్టిన పిక్ కింద ‘నేను ఒక మిస్టరీలా ఉందామనుకుంటున్నాను’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది ఈ అమ్మడు. అయితే ఈ ఫోటో ప్రస్తుతం నెటింట్లో వైరల్ గా మారింది.. చూసిన అభిమానులు సూపర్, ఎక్సలెంట్ బ్యూటీ అంటూ తెగ కామెంట్ల వర్షం కురిపస్తున్నారు.
అయితే రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫొటోస్ సోషల్ మీడియాలో ఒక సంచలనం రేపాయి.. ఒంటిపై నూలు పోగు లేకుండా దిగిన ఆ ఫోటోలు పెద్ద చర్చనీయాంశం అయ్యాయి. రన్వీర్ తో పాటు దీపికను కూడా ఈ విషయంలో తెగ ట్రోల్స్ చేశారు.. అయితే రణ్‌వీర్ సింగ్ కు ఇలా న్యూడ్ గా కనిపించడం మొదటిసారి కాదు. గతంలో ‘బేఫిక్రే’ సినిమాలో ఆయన పూర్తి న్యూడ్ సీన్స్ చేశారు.
I’d like to remain a mystery 🤍 pic.twitter.com/SbVr0tsPi3
— Larissa Bonesi (@larissabonesi) August 26, 2022