ఇంజనీరింగ్ విద్యార్ధిని అనుమానాస్పద మృతి !
మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో (4th ఇయర్ సివిల్) సంవత్సరం చదువుతున్న చంద్రిక. భవనం పై నుండి దూకినట్లు అనుమానిస్తున్న పోలీసులు. మృతురాలి స్వస్థలం మిర్యాలగూడ అని తెలుస్తోంది. మైసమ్మగూడ లోని కృప వసతి గృహంలో ఉంటున్న విద్యార్థిని.
అదే భవనంపై నుండి దూకినట్లు అనుమానిస్తున్న పోలీసులు. సంఘటన స్థలానికి చేరుకున్న పెట్ బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు.