Minister Errabelli Dayakar Rao Comments on BJP, Telangana Politics, Telangana News,
వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలకు, మహిళలకు పెద్దపీట వేశాం
అన్ని కులాలకు ప్రాధాన్యత కల్పించాం
జనరల్ స్థానాల్లో కూడా బీసీలకు టికెట్లు ఇచ్చాం
వరంగల్ పట్టణ ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థులను ఆదరించాలి
కరోన సమయంలో, వరదలు సంభవించినప్పుడు తెలంగాణ ప్రభుత్వం వరంగల్ ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంది
కేంద్ర ప్రభుత్వం వరంగల్ ప్రజలకు చేసిందేమీ లేదు
గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విదంగా మేము చేస్తున్నాం
సోషల్ మీడియా ద్వారా బీజేపీ, కాంగ్రెస్ బోగస్ ప్రచారం చేస్తుంది
బీజేపీ అబద్దాల పార్టీ
ప్రజలు తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లను నమ్ముకుందాం
వారు ఇచ్చిన మాట ప్రకారం మంచి అభివృద్ధిని చేసి చూపించారు
ఎప్పటికైనా మన ఇంటి పార్టీ trs మాత్రమే మన గురించి ఆలోచిస్తుంది
ప్రస్తుతం ఇంటింటికి తిరిగి ప్రచారం చేసే పరిస్థితి లేదు
అభ్యర్థులను కాదు మంత్రులు, ఎమ్మెల్యేలను చూడండి.
మమ్ములను నమ్మండి, అభివృద్ధి చేసే భాద్యత మాది
తెలంగాణ రాష్ట్రం మీద కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తుంది
కరోన క్లిష్ట పరిస్థితుల్లో ఇంజక్షన్ లు, ఆక్సిజన్, వ్యాక్సిన్ లు చాల తక్కువ స్థాయిలో కేంద్రం ఇస్తుంది
ఆక్సిజన్ కొరతతో ఎవరైనా మరణిస్తే కేంద్రమే భాద్యత తీసుకోవాలి
బీజేపీ మూర్ఖత్వపు పార్టీ, తెలంగాణకు తీరని అన్యాయం చేస్తుంది
ఈ మీడియా సమావేశంలో పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంఛార్జి గ్యాదరి బాల మల్లు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ghmc మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ కార్పొరేటర్ దాస్యం విజయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
*ప్లీ్ీీ