Minister Harish Rao, YS Sharmila, YSR Telangana Party, Telangana Politics, Telugu World Now,
Telangana Political News: వైఎస్ షర్మిల కి కౌంటర్ చేసిన మంత్రి హరీష్ రావు
కొత్త కొత్త పార్టీలు వచ్చాయి, రాజ శేఖర్ రెడ్డి తెలంగాణ సిగరెట్ నా, బీడీ నా అని అసెంబ్లీ లో అడిగాడు, మా నీళ్లు, నిధులు ఆంధ్ర కు తరలిస్తున్నందుకు మీకు మద్దతు ఇవ్వాలా, తెలంగాణ ప్రజలు హృదయాలు లో వైఎస్ వారసులు కి స్థానం లేదు, నేను బతికి ఉండగా తెలంగాణ రాదని రాజశేఖర్ రెడ్డి చెప్పాడు,
హైకమాండ్ మెప్పు కోసం, కిరణ్ కుమార్ రెడ్డి మెప్పు కోసం ఇక్కడ కాంగ్రెస్ నాయకులు పని చేశారు, తెలంగాణ కి అవమానము, అపహేళన చేసింది రాజశేఖర్ రెడ్డి, రాయల తెలంగాణ కావాలని అడ్డుకునే ప్రయత్నం చేశారు, 100 కోట్ల మంది ప్రజలు ఒప్పుకుంటేనే తెలంగాణ అని రాజశేఖర్ రెడ్డి చెప్పాడు, కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ లో ఎక్కువ, ప్రజలు లో తక్కువ, సంగా రెడ్డి ఎమ్మెల్యే ఫోన్ ఎత్తడు, అవసరం అయితే కనీసం స్పందించడు అని ఆ పార్టీ నాయకులే చెప్తున్నారు, కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారు, కనీస ప్రతిపక్ష హోదా కూడా లేదు.