Minister KTR Documentary Film Released by Minister Jagadish Reddy, TRS Bhavan, Telangana Political News, Telugu World Now,
TELANGANA NEWS: KTR- డాక్యుమెంటరీ ఫిల్మ్ ను విడుదల చేసిన మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి
*యువనేత, రాష్ట్ర ఐటీ & పురపాలక శాఖ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి పుట్టినరోజు telaసందర్భంగా తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ గారి సమర్పణలో KTR- డాక్యుమెంటరీ ఫిల్మ్ ను విడుదల చేసిన*
*రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు*
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమా భరత్ గుప్తా,తక్కెలపెళ్లి రవీందర్ రావు, రాష్ట్ర ఉన్నత విద్యామండలి సభ్యులు ఒంటెద్దు నర్సింహారెడ్డి,డైరెక్టర్ ఎన్ శంకర్,జెడ్పిచైర్మన్ సందీప్ రెడ్డి,,రాష్ట్ర నాయకులు నంద్యాల దయాకర్ రెడ్డి, గుజ్జ యుగేందర్ రావు మరియు TRS,TRSV రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.