ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్రం యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌లో నాగ శౌర్యకు వున్న క్రేజ్ కి తగినట్లు ఫన్-ఫిల్డ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా వుండబోతుంది. నూతన దర్శకుడు యూనిక్ స్క్రిప్ట్, ట్రీట్మెంట్ తో ఈ సినిమాని చాలా ప్రత్యేకంగా రూపొందించనున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
ఈ చిత్రంలో నాగశౌర్యకు జోడీగా యుక్తి తరేజా నటిస్తోంది. నాగ చైతన్య లవ్ స్టోరీకి అద్భుతమైన ఆల్బమ్ అందించిన ఏఆర్ రెహమాన్ శిష్యుడు పవన్ సీహెచ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.
తారాగణం: హీరో – నాగశౌర్య , కథానాయిక – యుక్తి తరేజా
సాంకేతిక విభాగం:
దర్శకత్వం – పవన్ బాసంశెట్టి
డీవోపీ – వంశీ పచ్చిపులుసు
సంగీతం – పవన్ సిహెచ్
ఆర్ట్ డైరెక్టర్ – ఎ ఎస్ ప్రకాష్
ఎడిటర్ – కార్తీక్ శ్రీనివాస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ కుమార్ చాగంటి
ప్రొడక్షన్ బ్యానర్ – శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి
నిర్మాత: చెరుకూరి సుధాకర్
https://youtu.be/5jYDR2BugGI