• Home
  • Privacy Policy
  • About Us
  • Contact Us
Tuesday, February 7, 2023
తెలుగు వరల్డ్ నౌ
  • Home
  • Entertainment
    • Film News
    • Movie Reviews
    • Tourism & Travel
    • Arts
  • Politics
    • Andhra Pradesh
    • Telangana
    • National
  • Latest News
    • CRIME – Police News
    • Education – Jobs
    • Sports
  • Health
  • Bhakthi
  • Horoscope
  • Gallery
  • Gossips
  • About Us
    • Editors
      • Journalist Audi
      • Annamayya
      • Soundarya
      • Kumari
      • Aravind
  • Contact Us
  • E-PAPER
No Result
View All Result
  • Home
  • Entertainment
    • Film News
    • Movie Reviews
    • Tourism & Travel
    • Arts
  • Politics
    • Andhra Pradesh
    • Telangana
    • National
  • Latest News
    • CRIME – Police News
    • Education – Jobs
    • Sports
  • Health
  • Bhakthi
  • Horoscope
  • Gallery
  • Gossips
  • About Us
    • Editors
      • Journalist Audi
      • Annamayya
      • Soundarya
      • Kumari
      • Aravind
  • Contact Us
  • E-PAPER
No Result
View All Result
Telugu World Now
No Result
View All Result

RRR : ఆస్కార్ నామినేషన్స్ లో ఆర్ఆర్ఆర్.. అరుదైన ఘనత సాధించిన “నాటు నాటు”

Soundarya by Soundarya
January 24, 2023
in Entertainment, Film News, Latest News
0
natu natu song from rrr selected for oscars

natu natu song from rrr selected for oscars

RRR : భారతదేశం గర్వించదగ్గ సినిమాలలో ఆర్ఆర్ఆర్ కూడా ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌ లు కలిసి నటించారు. ఆలానే ఈ మూవీలో అజయ్‌ దేవ్‌గన్‌, శ్రియా శరణ్‌, ఆలియా భట్‌లు కీలక పాత్రల్లో కనిపించారు. 2022 మార్చి 24న రిలీజ్‌ అయిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా రికార్డులను తిరగరాసింది. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. కేవలం భారత్ లోనే కాకుండా యూఎస్, జపాన్‌ లోనూ ఈ సినిమాకి బ్రహ్మరధం పడుతున్నారు. అలానే ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను కైవసం చేసుకుంటుంది.

అయితే తాజాగా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న భారతీయల కల తీరింది. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ లో నామినేషన్ దక్కించుకుంది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ లో స్థానం సంపాదించింది. దీంతో ఆర్ఆర్ఆర్ సినిమా చరిత్ర సృష్టించింది. ఆస్కార్ నామినేషన్లను మంగళవారం సాయంత్రం ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఈ నామనినేషన్ దక్కించుకుంది.

This year's Original Song nominees are music to our ears. #Oscars #Oscars95 pic.twitter.com/peKQmFD9Uh

— The Academy (@TheAcademy) January 24, 2023

ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట చరిత్ర సృష్టించింది. కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ లో ఈ వేడుక జరిగింది. నామినేషన్లు నామినేషన్స్ కార్యక్రమాన్ని కూడా ప్రత్యక్ష ప్రసారం చేశారు. 95వ ఆస్కార్ నామినేషన్స్ లో ఆర్ఆర్ఆర్ చోటు దక్కించుకోవడం పట్ల తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూవీ యూనిట్ ని అభినందిస్తూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పోస్ట్ లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం ట్రెండింగ్ గా మారింది.

Share This Link
Previous Post

‘రైటర్ పద్మభూషణ్‌’ హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ : డైరెక్టర్ షణ్ముఖ ప్రశాంత్

Next Post

Actor Vijay Antony : తన ఆరోగ్యం గురించి స్పందించిన నటుడు విజయ్ ఆంటోని..

Related Posts

Mass Maharaja Ravi Teja, Sudhir Verma, RT Team Works, Abhishek Pictures 'Ravanasura' Theme Song Release,Telugu Golden TV,My Mix Entertainments,www.teluguworldnow.com,TNN News
Entertainment

మాస్ మహారాజా రవితేజ ‘రావణాసుర’ థీమ్ సాంగ్ విడుదల

February 6, 2023
Superstar Mahesh Babu Watched Writer Padmabhushan, Appreciates The Entire Team And Says It’s A Must-watch For Families,Telugu Golden TV,My Mix Entertainments,www.teluguworldnow.com,TNN News
Entertainment

‘రైటర్ పద్మభూషణ్‌’ చిత్ర యూనిట్ ని అభినందించిన సూపర్ స్టార్ మహేష్ బాబు

February 6, 2023
BRS party leader and Chief Minister KCR participated in the public meeting of BRS party held in Nanded, Maharashtra,Telugu Golden TV,My Mix Entertainments,www.teluguworldnow.com,TNN News
Latest News

మహారాష్ట్ర నాందేడ్ లో జరిగిన BRS పార్టీ బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్

February 5, 2023
Ashok Galla’s #AshokGalla2, Prasanth Varma, Arjun Jandyala, Lalithambika Productions’ Production No1 Launched Grandly,Telugu Golden TV,My Mix Entertainments,www.teluguworldnow.com,TNN News
Entertainment

అశోక్ గల్లా, ప్రశాంత్ వర్మ, అర్జున్ జంధ్యాల #అశోక్ గల్లా 2 గ్రాండ్ గా ప్రారంభం

February 5, 2023
All girls should watch 'Writer Padma Bhushan' with family, says producer Allu Aravind at 'Celebrating Housefull' event,Telugu Golden TV,My Mix Entertainments,www.teluguworldnow.com,TNN News
Entertainment

ఆడపిల్లలందరూ కుటుంబంతో కలసి ‘రైటర్ పద్మభూషణ్‌’ని చూడాలి : అల్లు అరవింద్

February 5, 2023
Akhil Akkineni, Surender Reddy, AK Entertainment’s Pan India Film Agent Releasing On April 28, 2023,Telugu Golden TV,My Mix Entertainments,www.teluguworldnow.com,TNN News
Entertainment

పొడవాటి, గిరజాల జుట్టుతో  విభిన్నమైన గెటప్స్ లో అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’

February 4, 2023
Dalapathy Vijay, Lokesh Kanagaraj, 7 Screen Studio #Dalapathy 67 Title 'Leo', Kashmir Schedule Begins,Telugu Golden TV,My Mix Entertainments,www.teluguworldnow.com,TNN News
Entertainment

#దలపతి67 టైటిల్ ‘లియో‘ కాశ్మీర్ షెడ్యూల్ ప్రారంభం

February 4, 2023
Zee Studios South is all set to gift fans ‘King of Kotha’ starring Dulquer Salmaan this Onam 2023,Telugu Golden TV,My Mix Et,www.teluguworldnow.com,TNN News
Entertainment

2023 ఓనం కానుకగా దుల్కర్ సల్మాన్ ‘కింగ్ ఆఫ్ కొత’ (King of Kotha)

February 4, 2023
We will give houses to all journalists, Minister KTR,Minister Shri Carter's full speech in Assembly today,Telugu Golden TV,My Mix Entertainments,www.teluguworldnow.com,TNN News,Telugu World News
Latest News

జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇస్తాం : మంత్రి కేటీఆర్

February 4, 2023
'Writer Padmabhushan' received a great response to the premieres which gave us the joy of achieving success,' said the film unit at 'Family Screenings Success Meet',Telugu Golden TV,teluguworldnow.com
Entertainment

ప్రిమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ : సుహాస్

February 2, 2023
Load More
Next Post
actor vijay antony post on twitter about his health

Actor Vijay Antony : తన ఆరోగ్యం గురించి స్పందించిన నటుడు విజయ్ ఆంటోని..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Links

Facebook Fan Page

Currently Playing

Sankranti Special Full Interview of #Xappiestudios Patang | Anchor Suma Fun with Team of #PATANG

Sankranti Special Full Interview of #Xappiestudios Patang | Anchor Suma Fun with Team of #PATANG

00:43:19

Facebook Page – Health Tips

ఇతను ఇకముందు రాజకీయాలకు అవసరం లేదు ?

https://www.youtube.com/watch?v=728oqH1E0rM

డేంజరెస్ – ఇద్దరమ్మాయిల ప్రేమ కథ

https://youtu.be/3B_IUzVbm7c

వరుణ్ తేజ్ జన్మదిన వేడుకలు

https://youtu.be/wHsKxi3TpG4

చంద్రబాబు వెన్నుపోటు కథ

బావ కళ్ళల్లో ఆనందం కోసమే బాలకృష్ణ

Facebook Page – భక్తి ఓంకారం

Telugu World Now

Latest PopularTelugu World Now

Mass Maharaja Ravi Teja, Sudhir Verma, RT Team Works, Abhishek Pictures 'Ravanasura' Theme Song Release,Telugu Golden TV,My Mix Entertainments,www.teluguworldnow.com,TNN News

మాస్ మహారాజా రవితేజ ‘రావణాసుర’ థీమ్ సాంగ్ విడుదల

February 6, 2023
Superstar Mahesh Babu Watched Writer Padmabhushan, Appreciates The Entire Team And Says It’s A Must-watch For Families,Telugu Golden TV,My Mix Entertainments,www.teluguworldnow.com,TNN News

‘రైటర్ పద్మభూషణ్‌’ చిత్ర యూనిట్ ని అభినందించిన సూపర్ స్టార్ మహేష్ బాబు

February 6, 2023
Telugu World Now Epaper,Worlds No1 Online News,www.teluguworldnow.com,film news,entertainments,politics,bhakthi news,crime news,horoscope,health news,movie reviews,tech news,arts

Telugu World Now Epaper 06-02-2023

February 6, 2023
BRS party leader and Chief Minister KCR participated in the public meeting of BRS party held in Nanded, Maharashtra,Telugu Golden TV,My Mix Entertainments,www.teluguworldnow.com,TNN News

మహారాష్ట్ర నాందేడ్ లో జరిగిన BRS పార్టీ బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్

February 5, 2023
Ashok Galla’s #AshokGalla2, Prasanth Varma, Arjun Jandyala, Lalithambika Productions’ Production No1 Launched Grandly,Telugu Golden TV,My Mix Entertainments,www.teluguworldnow.com,TNN News

అశోక్ గల్లా, ప్రశాంత్ వర్మ, అర్జున్ జంధ్యాల #అశోక్ గల్లా 2 గ్రాండ్ గా ప్రారంభం

February 5, 2023
All girls should watch 'Writer Padma Bhushan' with family, says producer Allu Aravind at 'Celebrating Housefull' event,Telugu Golden TV,My Mix Entertainments,www.teluguworldnow.com,TNN News

ఆడపిల్లలందరూ కుటుంబంతో కలసి ‘రైటర్ పద్మభూషణ్‌’ని చూడాలి : అల్లు అరవింద్

February 5, 2023
Akhil Akkineni, Surender Reddy, AK Entertainment’s Pan India Film Agent Releasing On April 28, 2023,Telugu Golden TV,My Mix Entertainments,www.teluguworldnow.com,TNN News

పొడవాటి, గిరజాల జుట్టుతో  విభిన్నమైన గెటప్స్ లో అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’

February 4, 2023
Dalapathy Vijay, Lokesh Kanagaraj, 7 Screen Studio #Dalapathy 67 Title 'Leo', Kashmir Schedule Begins,Telugu Golden TV,My Mix Entertainments,www.teluguworldnow.com,TNN News

#దలపతి67 టైటిల్ ‘లియో‘ కాశ్మీర్ షెడ్యూల్ ప్రారంభం

February 4, 2023
Zee Studios South is all set to gift fans ‘King of Kotha’ starring Dulquer Salmaan this Onam 2023,Telugu Golden TV,My Mix Et,www.teluguworldnow.com,TNN News

2023 ఓనం కానుకగా దుల్కర్ సల్మాన్ ‘కింగ్ ఆఫ్ కొత’ (King of Kotha)

February 4, 2023
We will give houses to all journalists, Minister KTR,Minister Shri Carter's full speech in Assembly today,Telugu Golden TV,My Mix Entertainments,www.teluguworldnow.com,TNN News,Telugu World News

జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇస్తాం : మంత్రి కేటీఆర్

February 4, 2023
'Writer Padmabhushan' received a great response to the premieres which gave us the joy of achieving success,' said the film unit at 'Family Screenings Success Meet',Telugu Golden TV,teluguworldnow.com

ప్రిమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ : సుహాస్

February 2, 2023
Michael is an excited movie with visual grandeur and hero Sandeep Kishan,Ranjit Jeyakodi,Vijay Sethupathi,Varalaxmi Sarathkumar,Telugu Golden TV,Telugu World News,www.teluguworldnow.com

మైఖేల్ విజువల్ గ్రాండియర్ వున్న ఎక్సయిటెడ్ మూవీ : హీరో సందీప్ కిషన్  

February 2, 2023
Re-introducing Brahmanandam Like Never Before With Tharun Bhascker Dhaassyam, VG Sainma’s Keedaa Cola,Telugu Golden TV,My Mix Entertainments,www.teluguworldnow.com,TNN News,TeluguNewsNetwork

‘కీడా కోలా’ లో నెవర్ బిఫోర్ అవతార్ లో కామెడీ కింగ్  బ్రహ్మానందం

February 2, 2023
gopichand malineni interesting words about paritala ravi

Gopichand Malineni : వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్య పాత్రకి ఆయనే ప్రేరణ : గోపిచంద్ మలినేని

February 2, 2023
vijay antony tweet about his health condition goes viral

Vijay Antony : నేను 90 శాతం నయం అయ్యాను అంటున్న హీరో విజయ్ ఆంటోని..

February 2, 2023
'Michael' stands as a milestone movie. I believe it will create a new trend like 'Shiva', I was a natural star at Michael's prerelease event,Telugu Golden TV,Telugu World News,www.teluguworldnow.com

‘మైఖేల్’ మైల్ స్టోన్ మూవీ గా నిలుస్తుంది : నాని

February 2, 2023
new song released from samantha shaakuntalam movie

Shaakuntalam : సమంత “శాకుంతలం” మూవీ నుంచి అదిరిపోయే మెలోడీ సాంగ్ రిలీజ్..

February 2, 2023
Vijay Kanth : సోషల్ మీడియాలో వైరల్ గా విజయ్ కాంత్… అలా చూసి బాధపడుతున్న ఫ్యాన్స్

Vijay Kanth : సోషల్ మీడియాలో వైరల్ గా విజయ్ కాంత్… అలా చూసి బాధపడుతున్న ఫ్యాన్స్

February 2, 2023
megastar chiranjeevi financial help to senior actor devaraj

Megastar Chiranjeevi : మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఏకంగా 5 లక్షలు ఆర్ధిక సాయం

February 2, 2023
Trisha Krishnan On Board For Thalapathy Vijay, Lokesh Kanagaraj, 7 Screen Studio Thalapathy67,Sanjay Dutt, Priya Anand, Arjun Sarja,Telugu Golden TV,My Mix Et,Telugu World News,www.teluguworldnow.com

దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్, 7 స్క్రీన్ స్టూడియో #దలపతి67 లో త్రిష కృష్ణన్

February 2, 2023
pawan kalyan episode going to streeming today

Pawan Kalyan : మరికొద్ది గంటల్లో స్ట్రీమింగ్ కానున్న పవన్ కళ్యాణ్ ఎపిసోడ్.. సోషల్ మీడియా లో రచ్చ చేస్తున్న ఫ్యాన్స్

February 2, 2023
BRS, AAP Members of Parliament, Rajya Sabha Members Ravichandra BRS Parliamentary Leaders Kesha Rao, Nageswara Rao boycotted President's speech,Telugu Golden TV

రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్, ఆప్ పార్లమెంటు సభ్యులు

January 31, 2023
Sanjay Dutt, Priya Anand On Board For Thalapathy Vijay, Lokesh Kanagaraj, 7 Screen Studio Thalapathy67,Telugu Golden TV,My Mix Entertainments,www.teluguworldnow.com,TNN News,TeluguNewsNetwork

#దలపతి67 లో సంజయ్ దత్, ప్రియా ఆనంద్

January 31, 2023
Natural Star Nani, Mrunal Thakur, Shouryuv, Vyra Entertainments #Nani30 megastar Chiranjeevi Launched Grandly,Telugu Golden TV,My Mix Entertainments,www.teluguworldnow.com,Telugu News Network

మెగాస్టార్ చిరంజీవి క్లాప్‌ తో #Nani30 గ్రాండ్ గా ప్రారంభం

January 31, 2023
SCSC launches SHE Shuttle bus with the support of DSM,CP Stephen Raveendra, IPS,Mr Avinash Mohanty,Cyberabad Police News,Telugu Golden TV,My Mix Entertainments,www.teluguworldnow.com,TNN News

మహిళా ఉద్యోగుల ప్రయోజనాల కోసం SCSC ప్రారంభించిన 14వ షీ షటిల్

January 31, 2023
7 Screen Studio is excited in officially bringing you the announcement of our prestigious project.blockbuster success of Master and Varisu, we are proud to collaborate with Thalapathy Vijay

’మాస్టర్’ తో మాసీవ్ సక్సెస్ అందుకున్న దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కలయికలో ‘దళపతి 67’

January 30, 2023
SS Rajamouli, Shahid Kapoor, Dhanush, Dulquer Salmaan, Rakshit Shetty Launched The Raw, Rustic & Intense Teaser Of Natural Star Nani, Srikanth Odela, Sudhakar Cherukuri, SLV Cinemas’ Dasara,Telugu Golden TV

గత ఏడాది ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ లు వచ్చాయి. గర్వంగా చెబుతున్నా.. ఈ ఏడాది ‘దసరా’ వస్తోంది : నాని

January 30, 2023
Dasari Kiran, TTD Board Member, is indebted to both of them forever, CM YS Jagan,Telugu Golden TV,My Mix Entertainments,www.teluguworldnow.com,TNN News

ఆజన్మాంతం వారిద్దరికి రుణపడి ఉంటాను : టిటిడి బోర్డు మెంబర్‌ దాసరి కిరణ్‌

January 30, 2023
Writer Padma Bhushan gives the audience a great experience to remember forever, Tina Shilparaj,Latest Telugu Movies,Telugu Golden TV,My Mix Entertainments,www.teluguworldnow.com,Telugu World News

’రైటర్ పద్మభూషణ్‌’ ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుపెట్టుకునే గొప్ప అనుభూతిని ఇస్తుంది : టీనా శిల్పరాజ్

January 30, 2023
pawan kalyan og movie pooja ceremony photo gallery

OG Movie : పవన్ కళ్యాణ్ OG సినిమా… పూజా కార్యక్రమం ఫోటో గ్యాలరీ

January 30, 2023

బాబు గాడ్సే కన్నా ఘోరం… హిట్లర్ కన్నా నీచం

https://youtu.be/33a6e2C55TU

#RGV #AshuReddy

https://youtu.be/SNFm8HOIQPQ

Facebook Group – తెలుగు పాలిటిక్స్

  • Home
  • Entertainment
  • Politics
  • Latest News
  • Health
  • Bhakthi
  • Horoscope
  • Gallery
  • Gossips
  • About Us
  • Contact Us
  • E-PAPER
For Advertise Call us : +91 70132 94002

© 2022 Telugu World Now || Powered by Telugu Golden TV || Designed by V9 Media Entertainments ||

No Result
View All Result
  • Home
  • Entertainment
    • Film News
    • Movie Reviews
    • Tourism & Travel
    • Arts
  • Politics
    • Andhra Pradesh
    • Telangana
    • National
  • Latest News
    • CRIME – Police News
    • Education – Jobs
    • Sports
  • Health
  • Bhakthi
  • Horoscope
  • Gallery
  • Gossips
  • About Us
    • Editors
      • Journalist Audi
      • Annamayya
      • Soundarya
      • Kumari
      • Aravind
  • Contact Us
  • E-PAPER
  • te తెలుగు
    en Englishhi हिन्दीkn ಕನ್ನಡta தமிழ்te తెలుగు

© 2022 Telugu World Now || Powered by Telugu Golden TV || Designed by V9 Media Entertainments ||

te తెలుగు
en Englishhi हिन्दीkn ಕನ್ನಡta தமிழ்te తెలుగు
error: Content is protected !!

WhatsApp us