Movie తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం కలల ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వం 1 మూవీ సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. అయితే సినిమా ప్రస్తుతానికి హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ తమిళంలో తప్ప మిగిలిన అన్ని భాషల్లో కలెక్షన్స్ అంతగా రాలేదని చెప్పొచ్చు.. అయితే ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్స్ పై పెద్ద చర్చ నడుస్తుంది…
పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మణిరత్నం ఎన్నో ఆశలతో తెరకెక్కించిన సంగతి తెలిసిందే దాదాపు నాలుగున్నర వేల తర్వాత మణిరత్నం నుంచి వచ్చిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూశారు ఎట్టకేలకు షూటింగ్ పూర్తిచేసుకుని సెప్టెంబర్ 30న ప్రేక్షకులు ముందుకు వచ్చింది.. అయితే ఈ సినిమా అనుకున్నంత కలెక్షన్స్ రాబట్టలేకపోయిందా నిజమే అంటున్నాయి శని వర్గాలు అయితే తమిళంలో మాత్రం పెట్టిన పెట్టుబడికి సరిపోయేటట్టు కలెక్షన్స్ వచ్చాయని తెలుస్తోంది కేవలం తమిళనాడులోని ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుందని సమాచారం ఓవర్సీస్ లో 17 మిలియన్స్ కి పైగా కలెక్షన్స్ సాధించిందని టాక్ వినిపిస్తుంది..
అయితే తెలుగులో ఒకప్పుడు విక్రమ్ కు కార్తీకి మంచిగానే మార్కెట్ ఉండేది అలాగే ఐశ్వర్యరాయ్ క్రెస్ కూడా ఈ సినిమాకి బాగా ఉపయోగపడుతుందని అనుకున్నారు అంతేకాకుండా వీరందరూ కాంబినేషన్లో మణి రత్నం తీస్తున్న సినిమా అంటే సినిమా పైన మంచి హిప్ క్రియేట్ అయింది అయితే ఇది ఏది కూడా సినిమాను కలెక్షన్స్ పరంగా ముందుకు తీసుకెళ్లలేదని తెలుస్తోంది తెలుగులో దాదాపు 10 కోట్ల వరకు వసూళ్లు సాధించినట్టు సమాచారం..