పవన్ కళ్యాణ్ ను ఆశీర్వదించిన పలువురు సినీ రాజకీయ ప్రముఖులు.. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువ..
తన ఆశ,ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయితీతో, చిత్తశుద్ధితో శ్రమించే
పవన్ కళ్యాణ్ ఆశయాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ, కళ్యాణ్ బాబుకి పుట్టినరోజు 💐శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.❤️
Happy Birthday @PawanKalyan ! pic.twitter.com/NiQsUPdF4J— Chiranjeevi Konidela (@KChiruTweets) September 2, 2022
Happy birthday @PawanKalyan! Wishing you the best of health, happiness and fulfillment always!
— Mahesh Babu (@urstrulyMahesh) September 2, 2022
To my good friend who made POWER his surname, Wishing @PawanKalyan a very Happy Birthday!
Good health, happiness and contentment always! pic.twitter.com/RBMxd8WETE
— Ravi Teja (@RaviTeja_offl) September 2, 2022