Precautions For Corona Patients, Covid19 Vaccine, Corona Vaccine, Covid News, Latest Telugu News,
కోవిడ్ వాక్సిన్ వేయించుకున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు…
కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత వారందరికీ ఫీవర్ వస్తుంది, లైటుగా ఒళ్ళు నొప్పులు వస్తాయని అందరికి తెలుసు కానీ వారు భయపడి పోయి నాకేదో అయిందని తెలియక కోవిడ్ టెస్టులు చేయించుకుంటున్నారు , టెస్టులో పాజిటివ్ అనే వస్తది, ఎందుకంటే కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత 15 రోజుల వరకు పాజిటివ్ అనే వస్తుంది , ఇది తెలియక అందరూ భయపడిపోతుంటారు , కావున ఒళ్ళు నొప్పులు ఉన్నప్పుడు డోలో 650 వేసుకోండి , డాక్టర్ దగ్గరికి పరీక్షలు చేయించుకోవద్దు అని సినియర్ డాక్టర్స్ చెప్తున్నారు , ఏమైనా సీరియస్ ప్రాబ్లెమ్ అనిపిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఇలా వ్యాక్సిన్ వేయించుకున్న అందరూ టెస్టులు చేయించుకోవడం వలన కోవిడ్ లక్షణాలు ఉండడం వల్ల కరోనా పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారు అని అంటున్నారు, కావున వ్యాక్సిన్ వేయించుకున్నవారు ఎవ్వరూ భయపడ వద్దు , కరోనా వ్యాక్సిన్ వేయించుకోని వాళ్ళకి కోవిడ్ లక్షణాలు ఉంటె వెంటనే టెస్టులు చేయించుకోండి .. మరిచి పోవద్దు … ఈ విషయాన్నీ అందరికి తెలియచేయండి