రాచకొండ పోలీస్ కమీషనరేట్ లో అంబర్ పేట ఆర్మెడ్ హెడ్ క్వార్టర్ లో పని చేస్తూ రోడ్ ప్రమాదంలో చనిపోయిన శేఖర్ కుటుంబ సభ్యులకు రాచకొండ సీపీ రాచకొండ సిపి మహేష్ భగవత్ చేతులమీదుగా భద్రత ఎక్స్ గ్రేషియా రూ. 8 లక్షలు చెక్కులను రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో అందజేయడం జరిగింది. భార్య కు 6 లక్షల చెక్కు ను, మైనర్ కూతురు పేరుపై 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. వారివెంట పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు భద్ర రెడ్డి తదితరులు ఉన్నారు.