Rachakonda Vanasthalipuram Division Police Conducted a Mega Blood Donation Camp, Indian Red Cross Society, Covid News,
COVID NEWS: ఇండియన్ రెడ్ క్రాస్ సహాయంతో వనస్థలిపురం డివిజన్ పోలీసుల మెగా రక్తదాన శిబిరం.
జూన్ 4, 2021 న రాచకొండ వనస్థలిపురం డివిజన్ పోలీసులు ఇండియన్ రెడ్ క్రాస్ సహాయంతో తలసేమియా పిల్లలకు మరియు రోగులకు వంగ అనంత రెడ్డి గార్డెన్ కర్మన్‌ఘాట్ వద్ద మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. 165 మంది పోలీసులు మరియు పౌరులు ఈ సందర్బంగా కోసం రక్తదానం చేశారు. సిపి రాచకొండ మహేష్ భగవత్ ఐపిఎస్ రక్త దాతలను & నిర్వాహకులను ప్రశంసించారు.